11/09/2026
ZOWIZOFY ESTATES
HOUSE CONSTRUCTION.
🏠 ఇల్లు, గజాలు & ఫ్లోర్ల నిర్మాణ నిబంధనలు
మీ స్థలం ఎంత? ఎన్ని గజాలు? ఎన్ని ఫ్లోర్లు నిర్మించుకోవచ్చు?
సాధారణ బిల్డింగ్ కోడ్ ప్రకారం:
👉 75 గజాల లోపు — G+1
(గరిష్ట ఎత్తు: 7 మీటర్లు)
👉 75–120 గజాలు — G+2
(గరిష్ట ఎత్తు: 10 మీటర్లు)
👉 120–300 గజాలు — G+3
(గరిష్ట ఎత్తు: 12 మీటర్లు)
👉 300–500 గజాలు — G+4
(గరిష్ట ఎత్తు: 15 మీటర్లు)
👉 500 గజాలు పైగా — హై రైజ్ / అపార్ట్మెంట్స్
(15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ప్రత్యేక నిబంధనలు వర్తించవచ్చు)