01/09/2026
Gannavaram IT SEZ | HCL | Tech Mahindra | Quantum | BPO | Open Plots in Gannavaram | West Bypass Plots
గన్నవరం IT Ecosystem ఇప్పుడు ఎందుకు Hot Topic అవుతోంది? గన్నవరం Airportకి ఎదురుగా ఉన్న Gannavaram IT Special Economic Zone (SEZ) గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
L&T Hitech City Limited అభివృద్ధి చేసిన ఈ IT SEZ ప్రస్తుతం Ace Urban ఆధ్వర్యంలో ఉంది. IT/ITeS companies కోసం multi-tenant office spaces అందుబాటులో ఉన్నాయి.
ఇప్పటికే HCL Technologies, Tech Mahindra, Eclat Health Solutions, VSoft, Quantum Research organizations, BPO & startup units వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా HCL Technologiesకు సుమారు 17.86 acres dedicated facility ఉంది.
Software Engineering, Cloud Services, Digital Solutions, Healthcare Technology, Financial Technology వంటి రంగాల్లో IT కార్యకలాపాలు జరుగుతున్నాయి.
అలాగే BFSI sector కూడా ఈ IT ecosystemలో కీలక పాత్ర పోషిస్తోంది.
IT infrastructure అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో Gannavaramలో residential investmentపై కూడా ఆసక్తి పెరుగుతోంది.
ఈ వీడియోలో Pride Projects – Officers Avenue, గన్నవరం గురించి కూడా తెలుసుకోండి.
Part 6లో HCL Technologies “New Vistas” Policyతో పాటు Gannavaram vs Amaravati Core Capital IT Ecosystemపై విశ్లేషణ చూడండి!